History Of Puri Temple: The famous Lord Jagannath temple is located in Puri, Odisha, where he's worshipped along with his elder brother Balabhadra and sister Subhadra.

#LordJagannathStory
#PuriJagannathTempleMysteries
#PuriTempleHistory
#JagannathaRathYatra
#PuriJagannathtemplestructure
#LordMahaVishnu
#MysteryofSimhadwaram
#Odisha

ఈ ప్రపంచంలో అనేక హిందూ దేవాలయాలున్నాయి. అయితే వాటిలో ప్రసిద్ధ చెందిన ఆలయాలు కొన్ని మాత్రమే. అందులోనూ మన భారతదేశంలోని ఆలయాలు పురాణాల కాలం నుండి నేటి వరకు ఏ మాత్రం చెక్కు చెదరకుండా ఉన్నాయి. అలాంటి దేవాలయాల్లో పూరీ జగన్నాథుని ఆలయం ఒకటి.